పొయిన నెలలో నేనొక రోజు రసం తయారు చేశాను.. ఆ రోజున నాకు లభించిన ఆన్ లైన్ ట్రైనింగ్ సంబంధించిన చాట్ ఇది..
Title: Idiot's guide for making rasam.
7:41 PM U: o my mad.... kaartik in chat..
7:42 PM is it true... am i dreaming....
8 minutes
7:50 PM me: nope u r not ;)
7:51 PM U: O...
7:52 PM నిద్రమత్తులో ప్ర.నా లాగా చూసానేమో..
అనుకున్నా..
ఏంటి రసం పెడుతున్నారా... అయిపోయిందా...
మీకు కూడా రేసిపెస్ కావాలా పంపించామంటారా.. ఈజీ రేసిపెస్
7:53 PM me: maa amma ninna cheppinappudu chaala veeji anipinchindi
U: అయ్యో పాపం.. ఇప్పుడు కష్టంగా ఉందా..
me: kani ippudemo anta tikka tikka ga prana story laga undi
7:54 PM ;P
U: రసం పొడి ముందే తయారు చేసుకుని ఉంచుకుంటే ఓ మూడు నెలలు నిలవ ఉంటుంది..
me: రసం పొడి ఇంటి నుంచీ తెచ్చుకున్నాను..
U: చాలా వీజీ... నీకు దౌబ్త్స్ వస్తే ఇలా ఆన్లైన్ లో ఉండే మాలాంటి పెద్ద తలకాయ లని అడగచ్చు..
7:55 PM మరింకే.. ఈజినేగా..
me: రసం పొడి చేసుకునే సీనే ఉంటే ఇన్ని కష్టాలెందుకు చెప్పండి?
U: మిక్సీ లేదా...
me: ledu
7:56 PM U: ఓ... అయితే ఒకే..
ఇంతకీ అయిందా
me: chudali.. ippude pettanu
U: అప్పుడే అవదులే..
7:57 PM సిం లో పెట్టి మరగాబెట్టు బాగుంటుంది... మూత సగం తీసి ఉంచు..
me: మొదట రసం పొడి,ఉప్పు,చింతపండుకలిపి దానిలొ రెందు గ్లసులు నీళ్ళు పోసి స్టౌ పై పెట్టాను
U: కరివేపాకు వేసావా...
టమేటా వేసావా..
7:58 PM me: కరివేపాకు వేస్తాను, కానీ టొమాటోలు లేవు.
chintapandu is the replacement of tomato isnt it?
U: ముందు రెండు గ్లాసుల నీళ్ళలో ఉప్పు పసుపు, చింతపండు నీళ్ళు (అంటే గుజ్జు) రెండు టమోటోలు, రాసంపొడి వేసి మరిగించడమే..
కానే కాదు.. టమేటా లేకపోతె పెద్దగా కాదు కదా చిన్నగా కూడా రుచించదు..
7:59 PM అర్జెంట్ గా బయట ఏదైనా చిన్న కూరల కొట్టు ఉంటే వెళ్లి రెండు టొమోటోలు తెచ్చుకో..
కనీసం పక్కింటి పిన్ని గారిని అయినా అడుగు.. చాలా బాగుంటుంది టమేటా వేస్తె..
me: avuna
ok ok
ippude testa
8:00 PM U: తెచ్చుకో లేకపోతె పిస్చాత్తాప పడతావు..
8:01 PM me: కరివేపాకు టొమాటో రెండూ వేసేశాను
8:02 PM U: అప్పుడే తెచ్చేసావా...
వెరీ గుడ్..
me: ఇంతకూ మీరు నేను రాసిన చిత్తూరు నాగయ్య వ్యాసం చదివారా?? నవతరంగం లో నిన్న పబ్లిష్ అయ్యింది..
8:03 PM U: అయ్యో లేదే.. లింక్ ఇచ్చేయండి చదివేస్తా..
me: http://navatarangam.com/2010/03/nagaiah-2/
8:04 PM U: చూస్తా..
8:06 PM కొత్తిమీర ఉందా...
8:08 PM me: vesesanu kadaa
U: అప్పుడే వేయకూడదు..
me: vesi chaala sepainidi
ha ha ha
U: మొత్తం అయిపోయాక చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి.. అంతే..
me: sorry kottimeera ledu
sorry kerivepaku vesanu
8:09 PM U: ఒకే.. కరివేపాకు ముందే వేయాలి..
కొట్టిమీర ఉంటే మాత్రం చివరకు వేయాలి..
నీకు తీపి రసం కావాలా పుల్లటి రసం కావాలా..

కొద్దిగా తీపిగా కావాలంటే ఓ చిన్న బెల్లంముక్క / ఓ అరచెంచా పంచదార వేసుకోవాలి.. me: రసం లా ఉండే రసం కావాలి :P
U: హి హి హి...
me: bellam panchadaara levu
nenu coffee lu gatra taganu anduke alaantivi undavu
8:11 PM U: ఓర్నాయనో... ఎలా బాబు ఇలా అయితే..
సరే అయితే పుల్లటి రసం..
8:12 PM me: రసమేదో అయినట్టు ఉంది. తినేసి తర్వాత చెబుతా ఎలా ఉండేది..
U: అపుడే అవదు తొందర పడకు..
టమేటా మగ్గాలి..
8:13 PM me: avuna stove off chesaanu.. manchi vaasana vastunte
malli on chestanu
:P
U: వస్తుంది కానీ సిం లో పెట్టు.. మంట..
చాలా బాగా తెర్లాలి..
me: sim lone pettanu
U: కనీసం ఇరవై అయిదు నిమిషాలు..
పెట్టి ఎంత సేపయ్యింది తమరు..
8:14 PM me: oka 15-20 mins ayyuntundi
U: ఇంకో అయిదు నిమిషాలు ఉంచు.. టమేటా చితికిపోయి మగ్గిపోవాలి.. అప్పుడు ఆఫ్ చేసేసి తినేయచ్చు. అన్నట్టు మిరియాల పొడి కలిపారా రసం పౌడర్ లో.. లేకపోతె విడిగా వేసుకోవాలి..
8:15 PM me: మీకు నా రసం దెబ్బకు ఆన్లైన్ ట్యుటోరీలexperience ్ లో వచ్చేస్తుంది..
U: కొద్దిగా అంటే ఓ రెండు మూడు చిటికెలు..
హహ్హహ్హ... మరే..
me: అవన్నీ కలిపే మా అమ్మ తయారు చేసుంటుంది.. నా గురించి బాగా తెలుసులెండి మా అమ్మకు
8:16 PM U: మీ చిత్తూరు నాగయ్య గారి గురించి చదివాను.. చాలా బాగా రాసారు..
అయితే ఒకే..
అన్నట్టు పోపు పెట్టుకోవాలి మరి అవి సిద్ధం చేసుకోండి..
me: పోపు అంటే ఏమిటి?
8:17 PM U: చిన్న బాండీ, ఒక చెంచా (చిన్న) నూనె, ఇంగువ, ఆవాలు, జీలకర్ర..
తిరగమాత, తాలింపు...
me: ohh this.. i thought whatto whattu
U: పోపు అన్ని ఒకటే..
me: that is ready
U: మీరు ఏం అంటారు..
మేము తిరగమోత అంటాం..
8:20 PM U: ఇంతకీ మీరు ఏమంటారు.. పోపు, తాలింపు......
me: మేమూ తిరగమోత అనే అంటాం లేండి.
U: సో సో సో...
ఓ.. అయితే సేం పించ్
U: అయిందా రసం.. నేను కూడా వస్తున్నా భోజనానికి.. ఉంటే గింటే.. ఓ అరడజను అప్పడాలు, ఓ డజను వడియాలు వేయిన్చేయ్యండి.. గబగబా...
me: sure sure
U: బాగుంది మీ వంట.. నేను ఇలా రన్నింగ్ కామెంటరీ....
me: sarenandi.. aa rasam ela undo tini meeku chebutaanu.. vini anandinchandi
8:24 PM ha ha ha
all the credit goes to you only
U: అలాగే.. చెవులు తెరుచుకుని కూర్చున్నా...
me: :P
U: మీరు తిని చెప్పండి..
me: sure sure
34 minutes
8:59 PM me: రసం సూపర్ అనుకోండి.. కొంచెం ఉప్పు తక్కువైంది తర్వాత వేసుకునాను.. మొత్తానికి చాలా బాగా వచ్చింది..
U: అయిందా .......
me: yes yes
9:00 PM U: ఆహా.. సూపరా..
గుడ్ గుడ్...
me: "all the credit goes to you only"
U: ఎందుకలాగా
me: venki cinema chusaaraa?
9:01 PM daanilo brhmi dialogue adi
U: చూసా
me: tannulu tinnaaka chebutaadu
U: అమ్మా గుర్తొచింది
me: "we enjoyed a lot sir, all the credit goes to you only"
but e running cooking bagundani
U: హి హి హి ....
థాంకులు...