tag:blogger.com,1999:blog-8888992405707459693.comments2023-06-07T21:02:17.368+05:30నా స్వగతంkarthikhttp://www.blogger.com/profile/09104002613076256110noreply@blogger.comBlogger617125tag:blogger.com,1999:blog-8888992405707459693.post-74323434045751069512015-04-01T15:52:37.141+05:302015-04-01T15:52:37.141+05:30UK లో ఆల్తర్నేటివ్ మెడిసిన్ యెందుకు బ్యాన్ చెసారు ...UK లో ఆల్తర్నేటివ్ మెడిసిన్ యెందుకు బ్యాన్ చెసారు అంటే ఒక సంగతి గుర్తుకొచ్చింది!దాన్ బ్రౌన్ తన నవలల్లో పైగన్స్ మీద జరిగిన క్రూరమైన దాడి గురించి చెప్తాడు.వాళ్లలో మన పూర్వీకులలో ఉన్న మాతృస్వామ్య వ్యవస్థ బలంగా ఉండి ఆడవాళ్ళు ఈ ఆల్తర్నేటివ్ మెడిసిన్ బలంగా ప్రాక్టీసు చేస్తూ బలంగా ఆరోగ్యంగా ఉండతం వల్ల యేసుని ప్రార్ధిస్తే రోగాలు నయమౌతాయని చెప్పి వ్యాపించదం కుదరక వాళ్లని మంత్రగత్తెలుగా ముద్ర వేసి చంపెయ్యడం ద్వారా పరమ దుర్మార్గమైన పధ్ధతిలో మతవ్యాప్తి చెయ్యడం గురించి చెప్తాడు.అదే ఇంకా కొనసాగిస్తున్నట్టున్నారు వెధవలు?hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-8888992405707459693.post-20485925859676803502015-03-30T08:44:07.851+05:302015-03-30T08:44:07.851+05:30Ayurveda was forced to become alternate medicine b...Ayurveda was forced to become alternate medicine by vested interests of West, the companys and their crony doctors. These people are leeching the patients and even administering medicine to dead bodies. They are only the people and the vested interests spreading all non sene against the Ayurveda.sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-8888992405707459693.post-46070779045923847042015-03-30T02:55:10.709+05:302015-03-30T02:55:10.709+05:30This is a classic case of maligning good work of D...This is a classic case of maligning good work of Dr Manthena Sathyanarayana Raju garu and his team. Some of the TV channels and doctors who are losing business because of Dr Raju Garu's work are fighting against a good man. If the society doesn't stand up for good people, they will lose them. Ultimately good people win over these anti social elements !!!!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8888992405707459693.post-44829696827854589652015-02-11T16:51:45.842+05:302015-02-11T16:51:45.842+05:30ఒక క్రేంకారము... :)ఒక క్రేంకారము... :)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8888992405707459693.post-54169695170576519782015-02-10T20:22:19.029+05:302015-02-10T20:22:19.029+05:30 మీరన్నదాంట్లో నిజం ఉన్ది. అలాంటి రచయితల పుస్తకాలు... మీరన్నదాంట్లో నిజం ఉన్ది. అలాంటి రచయితల పుస్తకాలు చదివి మామసికల్లీ వర్రీ అయి తెలుగు రచనలు చదవడమ్ మానుకున్నాను.సూర్యhttps://www.blogger.com/profile/01589752104410035956noreply@blogger.comtag:blogger.com,1999:blog-8888992405707459693.post-69195102263130427182015-02-10T20:11:09.838+05:302015-02-10T20:11:09.838+05:30//ఇదండీ లార్డ్ ఆఫ్ ద రింగ్స్//
ఈ కథెక్కడ? మిగిలినవ...//ఇదండీ లార్డ్ ఆఫ్ ద రింగ్స్//
ఈ కథెక్కడ? మిగిలినవి నేను కొందరు రాయగా చూశా ఇదె మిస్సయినట్టున్నా !!Sri Kanthhttps://www.blogger.com/profile/15271912311337615709noreply@blogger.comtag:blogger.com,1999:blog-8888992405707459693.post-40125419389221391182015-02-10T08:01:29.892+05:302015-02-10T08:01:29.892+05:30Ardham ayindi evari gurinchi raasaaro.. Ardham ayindi evari gurinchi raasaaro.. స్వర్ణమల్లికhttps://www.blogger.com/profile/12029039112526239483noreply@blogger.comtag:blogger.com,1999:blog-8888992405707459693.post-33685238593530679012015-02-10T00:45:17.048+05:302015-02-10T00:45:17.048+05:30What inspired you today? :)) What inspired you today? :)) Bhardwaj Velamakannihttps://www.blogger.com/profile/03580573089760889312noreply@blogger.comtag:blogger.com,1999:blog-8888992405707459693.post-50917436938131161622015-02-10T00:01:36.918+05:302015-02-10T00:01:36.918+05:30బావుంది సోది....హహహహ్బావుంది సోది....హహహహ్Gauthami Jalagadugulahttps://www.blogger.com/profile/09375623804214601649noreply@blogger.comtag:blogger.com,1999:blog-8888992405707459693.post-34280588963278118122015-02-09T23:39:48.835+05:302015-02-09T23:39:48.835+05:30>> ఇదండీ లార్డ్ ఆఫ్ ద రింగ్స్
ఇది మాత్రం కె...>> ఇదండీ లార్డ్ ఆఫ్ ద రింగ్స్

ఇది మాత్రం కెవ్వూఊఊఊఊఊఊఊఊరామదండుnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8888992405707459693.post-11846293921896213782014-09-10T19:40:03.965+05:302014-09-10T19:40:03.965+05:30విమర్శ అంటే ఉచితానుచితాలూ మంచిచెడ్డలూ వంటి విషయాలు...విమర్శ అంటే ఉచితానుచితాలూ మంచిచెడ్డలూ వంటి విషయాలు ఒక రచనలో పరామర్శించటం. దానికి ప్రామాణికమైన పధ్ధతి యేదీ అంటే కథాకాలస్థలపరిథులమధ్య ఉన్న సమాజాన్ని అది ఎలా ప్రతిబింబించిందీ, సమకాలీన సమాజికజీవనవిధానానికీ ఎంతవరకూ ఉపయుక్తమైనదీ అన్న సంగతుల పైనా, కథాకాలస్థాలావధులకు మించి ఉండే ధర్మం అనే దానికి తనదైన విధంగా భాష్యం చెప్పటానికి వీలైనంతగా ప్రయత్నిస్తుందీ, అది ఏ విధంగా సమాజానికి త్రికాలాలలోనూ సంబందించినదీ ఐనటువంటి ధర్మమూ నీతీ వంటి విషయాలను పరామర్శించేదిగా ఉంటుంది. ఆ కృతికి కావ్యత్వసిధ్ధిని ఎలా ఆపాదించగలమూ లేదా ఆపాదించలేమూ అనేదీ చర్చ చేసేదిగా ఉంటుంది. నా నృషిః కురుతే కావ్యం అనటం ఎందుకంటే సమాజానికి ఆదర్శం చూపగలగటం ఒక్క ఋషికే నిజంగా సాధ్యం కాబట్టి - మిగిలిన వాళ్ళు వ్రాసేది వారివారి రాగద్వేషాలకు సంబంధించినదే కాని తదన్యం కాదు కాబట్టి. రాయాయణేతిహాసం ఒక దివ్యకావ్యం. త్రికాలాలలో జనులకూ అదర్శప్రాయమైన మానవప్రవర్తనను బోధించింది కాబట్టి. ఇది భరతజాతి అభిప్రాయం. ఇతరజాతులవారికి ఈ జాతి యొక్క జీవలక్షణం అనేదానితో ఏమీ ఆత్మీయమైన అనుభూతి ఉండదు కాబట్టి వారి ఉపరిస్పర్శా చర్చలు సద్విమర్శలు కావు సాధారణంగా.

నిజంగా నేలమీద నదయాడిన శ్రీరాముడి చరిత్రను ఆధారంగా వాల్మీకులవారు తీర్చిదిద్దారు అనుకుంటే చారిత్రక విషయంగా రాముడికాలంలో ఉండి వ్రాసిన ఆ వాల్మీకులవారి మాటలను ప్రక్కకు నెట్టి అలా కాదూ ఇలా జరిగిందీ అని, అదీ ఆయన పుస్తకం ఆధారంగానే నిస్సంకోచంగా వ్రాయటం, కేవలం తింగరతనం లేదా సైధ్ధాంతిక మౌఢ్యం, అని నా అబిప్రాయం. కొందరు విబేధించవచ్చును. దానికేమి.

కాదండీ రాముడనే ఒక పాత్రను వాల్మీకి అనే కవియే సృజించి తనకు తోచినట్లుగా కథను ఆల్లటం జరిగిందీ అని కొందరు అనవచ్చును. మాటవరసకు అలా అనే వారి వాదన సరిగానే ఉన్న దనుకుంటే ఆ రాముడి పాత్రను పెట్టి ఒక కాల్పనిక కావ్యాన్ని, అదీ కాలపరీక్షకు నిలచి గెలిచిన కావ్యాన్ని, వ్రాసిన రచయిత దొడ్ద రచయిత వాల్మీకి. ఇందులో వప్రతిపత్తి లేదు. అటువంతప్పుడు, ఆయన వ్రాసిన కథను పట్టుకుని అలా జరగలేదూ ఇలాగే జరిగిందీ అని వాదించటం ఈ విధంగా చూసినా తింగరతనమే లేదా సైధ్ధాంతిక మౌఢ్యం మాత్రమే అవుతుంది కదా నిర్మొగమాటంగా? అందుచేత, ఈ రంగనాయకమ్మగారి ధోరణి ఆక్షెపణీయం కాదా? సరే ఎవరైనా కాదంటే ఒక ప్రశ్న వస్తుంది. ఆవిడ స్వీట్హోమ్ నవలను తీసుకొని ఆవిడ హీరోయిన్ - ఎవరూ విమల అనుకుంటా - ఆవిడను ఎలివేట్ చేస్తూ రంగనాయకమ్మ వ్రాసింది శుధ్ధతప్పూ అలా ఏమీ జరగలేదు కథలో ఇలాగే జరిగిందీ సరిగ్గా అని నేనో మరొకరో ఆవిడ పుస్తకాన్ని ఆవిడ ఆలోచనా ధోరణికి లంబదిశలో వేరేగా చూపుతూ కథని పూర్తిగా తిరగాబోర్లా చేసి మరో పుస్తకం వ్రాస్తే అది న్యాయమే అంటారా? అనాలి కదా మరి చచ్చినట్లు, రంగనాయకమ్మగారు చేసిన ఈ విషవృక్షం తిన్ననైన గ్రంథమూ అనే వారు? న్యాయం కానే కాదూ అనేవారు ఆవిడ చేసిన రామాయణవిషవృక్షమూ నిజంగా నికార్సైన ఒక విషవృక్షం ఐన పుస్తకం అని ఒప్పుకోవాలి. కాదంటారా?

రామభక్తులకో నమస్కారం. రంగనాయకమ్మ భక్తులకోనమస్కారం. రంగనాయకమ్మగారి కోర్కమేరకు బొమ్మవేయకపోవటం బాపు చేసిన తప్పని వాదించే వారికో నమస్కారం. తప్పులెన్నే వారందరికీ ఓ నమస్కారం. చివరగా ఇలా రచ్చరచ్చ చేసినంత మాత్రాన బాపుకు కాని రంగనాయకమ్మకు గాని తరిగేది కాని ఒరిగేది కాని ఏమీ లేదని గ్రహించి ఊరుకునే వారికో నమస్కారం. ఇంకా ఓపిగ్గా ఆవిణ్ణో ఆయన్నో టార్గెట్ చేసి మాట్లాడుతూ పోతాం మాకు వేరే పని లేదూ అనే వాళ్ళకీ మరో నమస్కారం. శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-8888992405707459693.post-66945272268237552522014-09-10T18:16:08.870+05:302014-09-10T18:16:08.870+05:30baga chepparu.he must be credited as vishavruksha ...baga chepparu.he must be credited as vishavruksha bhakta venuvu
prasanthnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8888992405707459693.post-77816658970724216582014-09-10T17:27:00.410+05:302014-09-10T17:27:00.410+05:30This comment has been removed by a blog administrator.hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-8888992405707459693.post-66806577470863650242014-09-10T17:00:48.636+05:302014-09-10T17:00:48.636+05:30రంగనాయకమ్మ,చలం లాంటి అతివాద రచయితలకి ఎవరు సరిగ్గా ...రంగనాయకమ్మ,చలం లాంటి అతివాద రచయితలకి ఎవరు సరిగ్గా సమాధానం ఇస్తారా అని ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్నానండీ! చాలా బాగా రాసారు.

రాముడు తన జీవితాన్ని సీతకే మనసా-వాచా-కర్మణా సమర్పించాడు..మరి చెత్త రచయితలు విమర్శించాలంటే వారికి రాముడి కంటె ఎక్కువ సుగుణాలు ఉన్నప్పుడే కదా విమర్శించాలి.

నేను ఏది రాస్తే అదే వేదం అనే చెత్త ధోరణి పోవాలి.రచయితలు సమాజంలో ఉన్న మంచి-చెడులని నిష్పక్షపాతంగా ప్రజలకి తెలియజేయాలి.అది వారి బాధ్యత.అంతే కానీ నేను వలచింది రంభ-నేను మునిగింది గంగ అనుకుంటే అలాంటి రచయితల్ని ప్రజలే వదిలేయాలి.

భారతదేశం,భరతమాత ఔన్నత్యం తెలియకపోతే వీళ్ళంతా విదేశాల్లోనే స్థిరపడి ఆ రాసే చెత్తేదో అక్కడే కూర్చుని రాసుకోవచ్చుగా!

రాముణ్ణి దేవుణ్ణి చేసి పూజించకపోయినా పరవాలేదు. రాముడేమీ బాధ పడడు.ఆయన చేసిన మంచి పనుల్లో వీళ్ళు ఒక్కటైనా చేస్తే..ప్రపంచం బాగుపడుతుంది. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8888992405707459693.post-87718189942807646682014-09-10T13:18:53.021+05:302014-09-10T13:18:53.021+05:30This comment has been removed by a blog administrator.hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-8888992405707459693.post-32699263226100022562014-09-10T12:06:10.837+05:302014-09-10T12:06:10.837+05:30వారు కొంచెం ఎక్కువ సమానం. వారు కొంచెం ఎక్కువ సమానం. స్వర్ణమల్లికhttps://www.blogger.com/profile/12029039112526239483noreply@blogger.comtag:blogger.com,1999:blog-8888992405707459693.post-27390774120328945762014-09-10T09:37:56.749+05:302014-09-10T09:37:56.749+05:30కొన్ని పదులమందికో వందలమందికో నచ్చిన కొన్ని నవలల పా...కొన్ని పదులమందికో వందలమందికో నచ్చిన కొన్ని నవలల పాత్రలు మార్చి వ్రాస్తే తప్పు, వారి మనోభావాలు దెబ్బతింటాయి.
కానీ కోట్లమందివిశ్వసించే ఆరాధించే రామాయణాన్ని నోటికొచ్చినట్లూ విమర్శిస్తే మాత్రం మనోభావాలు దెబ్బతినకూడదు. ఇదెక్కడి న్యాయమో.
సమానత్వం, మానవహక్కులు మాత్రం కొన్ని వర్గాలకే. హ్మ్...లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-8888992405707459693.post-40570306093400563602014-09-10T08:15:56.124+05:302014-09-10T08:15:56.124+05:30well said.well said.lakshmanhttps://www.blogger.com/profile/10110814121507275103noreply@blogger.comtag:blogger.com,1999:blog-8888992405707459693.post-31057360493026263492014-09-10T01:39:14.123+05:302014-09-10T01:39:14.123+05:30Can't reply any better than this, Well Said.Can't reply any better than this, Well Said.Krishna Khttps://www.blogger.com/profile/04351410002629263460noreply@blogger.comtag:blogger.com,1999:blog-8888992405707459693.post-44716984687688897682014-09-09T23:58:08.985+05:302014-09-09T23:58:08.985+05:30బాపు గారు రామ రామ అని రాసినందుకు ఈవిడకి కోపం వచ్చి...బాపు గారు రామ రామ అని రాసినందుకు ఈవిడకి కోపం వచ్చిందా? భలే, భలే, చలం రమణాశ్రమం వెళ్ళిపోయినందుకు రాలేదా? ఈవిడెవరండీ (ఇదెవత్తండీ అనాలి నిజానికి) బాపూకి చెప్పడానికి ఏది రాయాలో ఏది రాయకూడదో? చెప్పు పేడనీళ్ళలో ముంచి ఫెడేల్మని కొట్టి ఉండేవారు ఇంకోరెవరన్నా అయితే. రెండో ఆర్టిస్టు కూడా బొమ్మ వేశాక మార్చనన్నాడు కదా? ఈవిడా ఇలాగే అందర్నీ కాల్చుకు తినడం తెలుసేమో.

డబ్బులకోసం ఇలాంటి చెత్త రాస్తే/వేస్తే దేశం బయటకి పోయి కుక్క చావు ఛస్తారు - ఆఖరికి భారత రత్న వచ్చినా సరే (అలాంటి పెయింటర్ మీకు గుర్తున్నాడా?)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8888992405707459693.post-23321026009701520842014-09-09T23:43:40.459+05:302014-09-09T23:43:40.459+05:30ప్రతి పనికిమాలిన చెత్తకీ బొమ్మ వెయ్యాల్సిన అవసరం బ...ప్రతి పనికిమాలిన చెత్తకీ బొమ్మ వెయ్యాల్సిన అవసరం బాపూ గారికి లేదు. ఆ చెత్త తలకెత్తుకునే భక్తులకి ఓ వంక దొరికింది బాపు గారిని వేలెత్తి చూపించడానికి - గురివింద గింజ లాగ.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8888992405707459693.post-5740659815802726192014-09-09T22:31:29.289+05:302014-09-09T22:31:29.289+05:30a worthy reply !a worthy reply !..nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-8888992405707459693.post-78723083446392290552014-09-09T22:28:22.113+05:302014-09-09T22:28:22.113+05:30ఆ మాత్రం ఇలాంటి టపాలు చదివి నిజం తెలుసుకుని సన్మార...ఆ మాత్రం ఇలాంటి టపాలు చదివి నిజం తెలుసుకుని సన్మార్గంలోకి మారి వచ్చే మనుషులయితే మనం ఇలా ఎన్నయినా చెప్పుకోవచ్చు కార్తీక్. కానీ లాభం లేదే!రహ్మానుద్దీన్ షేక్https://www.blogger.com/profile/09111706708631913774noreply@blogger.comtag:blogger.com,1999:blog-8888992405707459693.post-76834117369390135022014-09-09T22:08:25.919+05:302014-09-09T22:08:25.919+05:30ఇంత సంకుచితధోరణి ఒకవైపు చూపిస్తూ మరొకపక్క బ్లాగుల్...ఇంత సంకుచితధోరణి ఒకవైపు చూపిస్తూ మరొకపక్క బ్లాగుల్లో బాపు అభిమానులంతా వీళ్ళని కొట్టి కోదడం వేసేస్తున్నారని ఏడ్పులు కూడా. పనిలేక బ్లాగులు రాసుకునే వాళ్ళ హెచ్చరికలు.

పాపం ఈ ఎర్రజనాలకి ఒకప్పుడు పత్రికల మీద పడి బతికేస్తూ, ఏది రాస్తే అది జనాలు ఎదురు మాట్లాడే అప్షన్ లేకుండా చదివేసి అలవాటైపోయి, ఇప్పుడు బ్లాగుల్లో వీళ్ళ సన్నాసి ఆర్గ్యుమెంట్స్ కి ఆల్టర్నేట్ ఒపీనియన్స్ వస్తుంటేనే తట్టుకోలేక ఏడుస్తున్నారు.కృష్ణnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8888992405707459693.post-72393313225472569642014-09-09T21:10:28.010+05:302014-09-09T21:10:28.010+05:30నా వ్యాఖ్య వేణువుగారి టపా క్రింద వ్రాసాను. కొత్తగా...నా వ్యాఖ్య వేణువుగారి టపా క్రింద వ్రాసాను. కొత్తగా చెప్పవలసింది ఏమీ లేదు.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.com