కొత్త బ్లాగు లోకం లోకి వచ్చిన వాళ్ళకు ఇక్కడ జరిగే గొడవల గురించి ముఖ్యంగా ఓకానొక విదేశీ భావజాలం గొప్పదని జనాల మీద దాడులు చేసే వాళ్ళ గురించి హెచ్చరించడానికి ఇది "రెకనార్"
ముందుగా డైరెక్టుగా విషయం లోకి పోకుండా ప్రస్తుతం మలక్ మీద జరుగుతున్న దుష్ప్రచారం గురించి కొన్ని విషయాలు చెప్పాలి:
అక్కడ విశేఖర్ గారు తాను మార్తాండని సమర్థిస్తున్నానని అందుకు కారణం మలక్ మార్తాండ ను నా ప్రపంచం బ్లాగులో "ఒరేయ్" అని అన్నాడని సెలవిచ్చారు.. అది జరిగిన లింక్ అని ఆయన "నా ప్రపంచం" బ్లాగు లింక్ ఇచ్చారు ఆ లింక్ ఇది: (http://naprapamcham.blogspot.com/2009/09/blog-post_26.html)
ఆ టపా రాసింది సెప్టెంబర్ 26, 2009 లో... మరి ఒకసారి ఈ లింక్ చూడండి (http://naprapamcham.blogspot.com/2009/09/blog-post_10.html) అదే బ్లాగులో అంతకంటే పది హేను రోజుల ముందు జరిగింది.. అక్కడ సదరు మార్తాండ మలక్ ని అన్నది ఇది:
" PKMCT said...
భరద్వాజ మహర్షి గెడ్డం తీసేసి సంసార జీవితంలోకి వచ్చినట్టు ఉన్నాడు. అందుకేనేమో సమాధానం చెప్పడం లేదు."
గడ్డం తీసేసి సంసార జీవితం లోకి వచ్చినట్టున్నాడు అని ఏ హక్కు తో అంటాడు? ఏ సభ్యత తో అంటాడు? (hehe ఆయన పదాలే, టి.వీ. సిరీయల్ లో డయలాగుల్లా ఉంటే ఎంకరేజ్ చేసినట్టుంటుంది అని వాడుకున్నా :))

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మలక్ కామెంట్ పెట్టింది మంచు గారికి కానీ మార్తాండ గురించి కాదు.. అలాంటప్పుడు ఆయనను కెలకాల్సిన అవసరం మార్తాండకు ఎందుకు??? మార్తాండ విశేఖర్ గారు చెబుతున్నంత అమాయకుడైతే తన భావాలేవో రాసుకుని వెళ్ళచ్చు కదా.. ప్రక్కవాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి ఎందుకంత జిలానందం??? వల్చర్ థౌజండ్ బఫెలోస్, వన్ సైక్లోన్ స్మాష్ అన్నట్టు, మార్తాండకు మలక్ తగిలాడు.. and the rest, as you see is history :))
actually జూలై 17, 2009 రోజు మలక్ ఈ టపా రాశారు (http://malakpetrowdy.blogspot.com/2009/07/blog-post_17.html) .. మలక్-ఏకలింగం ఒకరే అని మార్తాండ చేసిన ప్రేలాపనకు రుజువు చూపమని చేసిన చాలెంజ్ అది.. దానికి ఇప్పటి దాకా మార్తాండ నుంచీ సమాధానం రాలేదు.. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు.. మలక్-ఏకలింగం ఒకరే అని ప్రూవ్ చేస్తే మలక్ ఆ చాలెంజ్ కి తప్పకుండా కట్టుబడి ఉంటారు.. :P
మధ్యలో మార్తాండ నాదెండ్ల కామెడీ చేశాడు.. ఆ లింక్ ఇక్కడ చూడండి : http://malakpetrowdy.blogspot.com/2009/07/blog-post_6509.html
ఇక విశేఖర్ గారు ప్రవీణ్ పై దాడి మొదలైనప్పుడు అని రాసి మార్తాండకు సింపతీ పెంచాలని చాలానే ప్రయత్నించారు.. కానీ infront crocodile festival..ఒకసారి ఈ క్రింద స్క్రీన్ షాట్లు చూడండి.. ఈ కామెంట్లన్నీ మా శ్రేయోభిలాషి అయిన ఒక మహిళ బ్లాగులో సదరు ప్రవీణ్ అనే శాల్తీ రకరకాల పేర్లతో ఆమెను తిడుతూ రాసినవి... దానికి ఆమె బాధ పడుతూ వేరేటపా కూడా పేట్టారు.. మరి ఇక్కడ దాడి చేసింది ఎవరు?? ఆవిడంతకు ఆవిడ ఏదో కథ గురిచి రాసుకుంటే వ్యక్తిగత దాడులు చెయ్యాల్సిన అవసరం ప్రవీణ్ కు ఎందుకు?? ఆయన చెప్పినట్టు మనసు బాధపడటానికి ఒక్క వ్యాఖ్య చాలదా?? ఈ మాట ప్రవీణ్ కు ఎందుకు చెప్పరో అర్థం ఆయనకే తెలియాలి..
విశేఖర్ గారు చెప్పిన మరొక విషయం భావజాలానికి ప్రతినిధి..
కిం.ప.దొ.న. :))
మార్తాండ ఏ భావజాలానికి ప్రతినిధి?? స్త్రీవాదానికా?? మహిళా బ్లాగర్లలో ఎంతమంది స్త్రీవాదులున్నారో తెలుసా?? మరి వాళ్ళను ఎవరూ ఏమీ అనరు ఎందుకో.. లేక నాస్తిక వాదానికా?? మరి శరత్ గారు కూడా నాస్తికులే, కానీ మా శ్రేయోభిలాషి... ఆయన ఎప్పుడు ఇంకొకరి కుటుంబాలను అన్నట్టు చూడలేదు..
అయితే గీతే, మార్తాండ తప్పకుండా కమ్యునిజానికి ప్రతినిధి అయ్యుంటాడు.. ఎందుకంటే, ఈ కమ్యునిజం సిద్దాంతం ప్రవచించేది అదే.. కార్మిక వర్గం, కర్షక వర్గం అని పడి కట్టు పదాలతో పక్క వాడి ఆస్తిపాస్తులు కాజేయడాన్ని లీగలైజ్ చేసేదే కమ్యూనిజం.. కమ్యూనిజం గురించి నేను ముందు రాసిన టపా ఇక్కడ చూడవచ్చు..
ఇక విశేఖర్ గారి గురించి ఏమని చెప్పాలి?? ఆయన రాసినది చూద్దాం:
పావని లాంటి వారికి గలిగిన గౌరవ భంగం కంటే మానవాళిని కాపాడగలదని నమ్మే నా సిద్ధాంతమే నాకు ముఖ్యం. ఆ విషయాన్ని పావనిలాంటి వారు కూడా అర్ధం చేసుకోగలరని నా నమ్మిక.
పక్క మనిషికి గౌరవ భంగమైనా ఈయనకు ఇబ్బంది లేదట.. ఇదెక్కడి సంస్కారమో నాకైతే తెలియదు.. పక్కనోడి భావలను గౌరవించలేని సిద్దాంతం ఒక సిద్దాంతమేనా?? అలాంటి సిద్దాంతం తో మానవాళికి ఏం విముక్తి కలుగుతుందో ఆ దేవుడికే తెలియాలి..
కానీ ఒక్కటి మాత్రం నిజం, ఈ మార్తాండ, విశెఖర్ లాంటి వాళ్ళు కమ్యూనిజం ఎందుకు ఫెయిల్ అయింది, అవుతోంది అనేదానికి classic cases గా నిలుస్తారు.. వీళ్ళు పక్కనోడిని తిడితే నోరు మూసుకుని ఉండాలి.. కానీ పక్కనోడు రెస్పాండ్ అయితే భరించలేరు.. అందుకే, కమ్యూనిష్టు హయాం లో ఒక తియోన్మెన్ స్క్వేర్ జరిగినా, పోల్ పాట్ లాంటి వాళ్ళు కమ్యూనిష్టు ప్రభుత్వాలలో ఉన్నా అది వింతగా కనిపించదు..

p.s.: See the last comment in the screen shot, Martanda himself confessed that he is an "ఎమోషనల్ దెయ్యం " :D
బ్లాగరుడ పురాణం లో మళ్ళీ కలుద్దాం (అవసరమైతే).. అంతవరకూ శలవు!
--కార్తీక్